- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shahid Kapoor : ఆగిపోయిన షాహిద్ కపూర్ ‘అశ్వత్థామ’.. కారణం ఇదే
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ( Shahid Kapoor ) నటిస్తున్న సినిమా అశ్వత్థామ ( Aswathama ). సచిన్ బి రవి డైరెక్షన్ లో అమెజాన్ స్టూడియోస్‌తో కలిసి పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
అశ్వత్థామగా షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఫ్యాన్స్ భారీ అంచనాలున్న పెట్టుకున్న ఈ సినిమాపై భారీ షాక్ ఇచ్చింది చిత్ర బృందం.ఈ సినిమాను తాత్కాలికంగా ఆపేసినట్టు తెలుస్తుంది. వేరే కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఆపేసినట్టు తెలుస్తుంది. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువవుతున్నందున మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. పౌరాణిక యాక్షన్ చిత్రంగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా అర్ధాంతరంగా మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం షాహిద్ కపూర్ చాలా మారిపోయాడు. దీనికి సంబందించి అన్ని ప్లన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా బడ్జెట్ సమస్య వల్ల ఇలా ఆగిపోయింది. మరి, ఈ మూవీకి అనుకున్నంత బడ్జెట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.