- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్చేయాలి: జడ్సన్
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా సర్పంచ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులు పాల్పడినందున అతని ఎమ్ఎల్ఏ పదవి నుండి అన్హారునిగా ప్రకటించాలని గవర్నకు ఫిర్యాదు అందింది. నిత్యం మహిళలను వేదిస్తున్న రాజయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని జడ్సన్శుక్రవారం గవర్నర్తమిళి సైకు కంప్లైంట్ చేశారు.
ఈ సందర్భంగా జడ్సన్ మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఓ లేడీ సర్పంచ్‌పై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్ నాయకురాలితో రాయబారం చేయించడం దారుణమన్నారు. ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చిన మహిళలపై వేదింపులు సరికదన్నారు. వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యే పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని జడ్సన్ డిమాండ్ చేశారు.
Advertisement
Next Story