- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING:రూ.2లక్షల రుణమాఫీ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
దిశ,వెబ్‌డెస్క్: రూ.2లక్షల రైతు రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆగష్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశాం అని తెలిపారు. ఆరో గ్యారెంటీ రుణమాఫీ చేపట్టే లోపే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. అదేవిధంగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, కేసీఆర్పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి బీజేపీ ఎంపీ మోసం చేశారని ఆరోపించారు.
Read More...
మహారాష్ట్రతో మొదలైన చర్చలు..ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై సీఎం కీలక ప్రకటన