- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy : ఇది బీజేపీ ఓటమి కాదు.. మోడీ ఓటమి : సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రముఖ ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా(The Indian Express Adda) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు పక్కా వస్తాయని మోడీతోపాటు మిగతా నేతలంతా ఊదరగొట్టారు. కాని వాస్తవానికి వచ్చింది 240 సీట్లుకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోడీ ఓటమి అన్నారు. బీజేపీ ఎన్నికల అజెండా వేరు.. కాని అమలు చేసే రహస్య అజెండా వేరని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ పై, ఆ పార్టీ నేతలపై కూడాఆ పలు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మద్దతిస్తే.. దాన్ని కేసీఆర్(KCR) పెట్టుబడిగా మార్చుకున్నారని పేర్కొన్నారు. పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, కేసీఆర్ కుటుంబం మాత్రం ధనికులు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉Also Read : Telangana BJP: సీఎం రేవంత్ సవాల్ స్వీకరిస్తూ టీ.బీజేపీ సంచలన నిర్ణయం