- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Revanth Reddy: తొలి ఏకాదశి రోజున సీఎంవో స్పెషల్ ట్వీట్.. రైతు రుణమాఫీపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా నిధులు గురువారం విడుదల కాబోతున్నాయి. ఇవాళ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలను తెలియజేశారు. ‘ఆషాఢ మాసంలో పవిత్రమైన తొలి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ప్రార్థించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలు రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా అంబరాన్ని అంటేలా జరుపుకోవాలని సీఎం రేవంత్రెడ్డి తన సందేశంలో తెలిపారు.
Advertisement
Next Story