- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: దళిత బంధు స్కీమ్‌పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
X
దిశ, వెబ్‌డెస్క్: దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బుధవారం సత్తుపల్లిలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక దళితబంధు స్కీమ్ ఎన్నికలు పూర్తైన తెల్లారే నుంచే కొనసాగుతుందని ప్రకటించారు. కేసీఆర్ చెప్పిండంటే శిలాశాసనం అని అన్నారు. గత పాలకులు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని.. దళితులను మనుషులుగా చూడలేదని అన్నారు. కానీ దళితుల కోసం దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ కంటే ముందు దళిత బంధు గురించి ఎవరైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. కరోనా, నోట్ల రద్దు లేకుంటే దళిత బంధు పథకం ఇంకా ముందే తీసుకొచ్చేవాళ్లమన్నారు.
Advertisement
Next Story