- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ Kalvakuntla Kavitha పార్టీ మార్పుపై సీఎం KCR సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీలోకి రావాలని ఆహ్వానించారని.. ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. ఈడీ దాడులు చేస్తే తిరగబడండని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ఈ ఏడాదంతా ఎలక్షన్ ఇయర్ అని.. బీజేపీతో ఇక యుద్ధమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నుండి ఎమ్మెల్యేలంతా ఫీల్డ్‌లోనే ఉండాలని కేసీఆర్ సూచించారు. క్యాలెండర్ వేసుకుని మరీ పనిచేయాలని నేతలను ఆదేశించారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై కూడా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని.. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read more:
1. తెలంగాణ భవన్‌లో ముగిసిన TRS LP సమావేశం...ముందస్తు ఎన్నికలపై నేతలకు తేల్చి చెప్పేసిన CM కేసీఆర్..!!