- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi: మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కొత్త డిమాండ్ ఇదే..!
X
దిశ, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అయితే 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. అంతేకాదు ఆ బిల్లును కేంద్రానికి పంపారని.. ఇప్పటికి మోక్షం కలిగిందని చెప్పారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story