PM Modi in Hyderabad : బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న మోడీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-08 06:31:53.0  )
PM Modi in Hyderabad : బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం, నూతన పనులకు శంకుస్థాపన చేసేందుకు మోడీ రాష్ట్రంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డా. కే. లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా తొలుత మోడీ సికింద్రాబాద్‌లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.

కేసీఆర్ చేతకాని దద్దమ్మ అంటూ.. వైఎస్ షర్మిల ఫైర్

Advertisement

Next Story