- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి..
by Sumithra |
X
దిశ, చిట్యాల : మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు జిట్ట నగేష్ మాట్లాడుతూ నూతన పీఆర్సీలో భాగంగా కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇచ్చి అర్హులైన కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జడల నరసింహ, పాల లక్ష్మయ్య, బాకీ అండాలు, మేడి శేఖర్, నల్ల శంకర్, మేడి శోభ, పద్మ, యమునా ధనలక్ష్మి మల్లేష్, శ్రీకాంత్, దుర్గేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story