- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: పడిపోతున్న నన్ను నిలబెట్టింది మల్కాజ్‌గిరి ప్రజలే: సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: 2018లో ఎన్నికల్లో కొండగల్‌లో నేను ఓడితే.. మల్కాజ్‌గిరి ప్రజలే నన్ను మళ్లీ ఎంపీగా గెలిపించి నిలబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇవాళ మేడ్చల్ నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం రూ.లక్షల కోట్లను దొచుకుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాముడి పేరు మీద బీజేపీ ఇంకెంత కాలం రాజకీయాలు చేస్తుందోనని ధ్వజమెత్తారు. దేవుడు గుడిలో ఉండాలని.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. పట్నం సనీతారెడ్డి ముందుగా చేవెళ్లలో నిలబెట్టాలని అనుకున్నామని, అయితే, ప్రజా సమస్యలు తెలిసిన సునీతమ్మను తానే మల్కాజ్‌గిరిలో పోటీలో పెట్టాలని నిర్ణయించానని పేర్కొన్నారు. ఆనాడు మల్కాజ్‌గిరిలో తనను ఎలా ఆదరించారో.. నేడు సునీతమ్మను కూడా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
Read More..
BREAKING: పడిపోతున్న నన్ను నిలబెట్టింది మల్కాజ్‌గిరి ప్రజలే: సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ కామెంట్స్