- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: చౌటుప్పల్ శ్రీజయ ల్యాబ్స్‌లో గ్యాస్ లీక్.. ఆరుగురు కార్మికులకు తీవ్ర అస్వస్థత
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కెమికల్ ఫ్యాక్టరీల్లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కంపెనీ యాజమన్యాల నిర్లక్ష్యంతో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూరం గ్రామంలోని శ్రీజయ లాబోరెటరీస్‌లో భారీగా గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గమనించిన కంపెనీ యాజమాన్యం వారిని గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైన వారిలో నాగబాబు, గోపీ, లలిత్, చినబాబు, శ్రీనివాస రావుల పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Advertisement
Next Story