- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో బిగ్ ట్విస్ట్
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పల్లవి ప్రశాంత్ లాయర్ ప్రజావాణిలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పల్లవి ప్రశాంత్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని లాయర్ ఫిర్యాదులో తెలిపారు. అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ప్రజావాణిలో సీఎంకు పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రిక్వెస్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన తర్వాత జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణలో బస్సులు, ప్రైవేటు వాహనాలపై ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story