- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకా రూ. 20 లక్షలు కట్టాలి.. ఆర్థిక సాయం చేయండి: జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తల్లి రిక్వెస్ట్
దిశ, వెబ్ డెస్క్: ‘దేవర‘ సినిమా చూసి చనిపోతా, విడుదలయ్యే వరకూ తనను బతికించాలంటూ బోన్ కేన్సర్ పేషెంట్, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ కోరుతూ విడుదల చేసిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడి వైద్యానికి రూ. 60 లక్షలు అవుతాయని దాతలు సహాయం చేయాలని కౌశిక్ తల్లి సరస్వతి సైతం కోరారు.
అయితే ఇప్పుడు ఆమె మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తమతో వీడియో కాల్ మాట్లాడి హామీ ఇచ్చారని, కొంత మేర బిల్లు కట్టారని, మరో రూ. 20 లక్షలు కట్టాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం తన కుమారుడికి చెన్నై అపోలోలో చికిత్స పూర్తయిందని, జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వేదికగా సరస్వతి వీడియో విడుదల చేశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఫ్యాన్స్‌లో నెలకొంది.
Read More..
CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏకీభవిస్తున్నా.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్