- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిన్నారులు, వృద్ధులకు BIG అలర్ట్.. ఇవాళ రాత్రి జాగ్రత్త!
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలంగాణలో చలి తీవ్రంగా ఉంది. చిన్నా, పెద్దా ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. వర్షపు జల్లును తలపిస్తూ మంచు కురుస్తుండటంతో చలిపట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచనలు చేస్తు్న్నాయి. నిన్న రాత్రి ఆసిఫాబాద్‌లో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు (డిసెంబరు 22) రాత్రి కూడా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో తగ్గి.. విపరీతమైన చలి ఉండనుందని, చలి కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులున్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Next Story