- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిప్యూటీ సీఎం భట్టికి కేంద్ర జల్‌శక్తి మంత్రి బాధ్యతలు ఇవ్వాలి: ప్రశాంత్‌రెడ్డి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. రూ.75 కోట్లతో లక్ష 50 వేల ఎకరాలకు.. నీరు అందించవచ్చని భట్టి అంటున్నారు. భట్టికి కేంద్ర జల్ శక్తి మంత్రి బాధ్యతలు ఇవ్వాలని తాను భారత ప్రధాని నరేంద్ర మోడీని కొరుతున్నానని భట్టి పై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సెటైర్లు వేశారు. అలాగే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్ మొత్తానికే రద్దు చేశారని.. ఈ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని, మార్షల్స్‌తో మమ్మల్ని బయటికి పంపారని.. అసెంబ్లీ సమావేశాలను కేసీఆర్‌ను తిట్టడానికే పెట్టారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.
Advertisement
Next Story