- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ తర్వాత కోహ్లీపై బీసీసీఐ కఠిన చర్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల లక్నోతో మ్యాచ్‌లో విరాట్ అనుచిత ప్రవర్తనపై బీసీసీఐ సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. లక్నో ప్లేయర్లు నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్ లతో కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. అయితే విరాట్ కోహ్లీ నవీన్ ఉల్ హక్ వైపు తన షూ చూపుతూ నువ్వు నా షూకి అంటిన మట్టితో సమానం అని మీనింగ్ వచ్చేలా సైగ చేయడంతో దూమారం రేగింది. ఈ ఘటనపై బీసీసీఐ ఎంక్వైరీ చేస్తోంది. ఐపీఎల్ సీజన్ ముగియగాను కోహ్లీపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే బీసీసీఐ నిర్ణయం తర్వాత కోహ్లీ డిసిషన్ ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
Next Story