- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంజూరైన ఫ్రిజ్‌ను పెట్టించేందుకు జాప్యం ఎందుకు..?
దిశ, గాంధారి: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు ఆ మండల బస్టాండ్ పరిస్థితి అలా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధారి బస్టాండ్‌కు ప్రజల సౌకర్యార్థం తాగునీటి కోసం కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్‌ను మంజూరు చేయడం జరిగింది. ఆ ఫ్రిడ్జ్ సోమవారం వచ్చిన ఇప్పటికీ దర్శనానికి నోచుకోవడం లేదు.
వివరాల్లోకి వెళితే.. కనీస సదుపాయాలు లేకుండా కూడా నిత్యం రద్దీగా కలకలలాడుతున్న గాంధారి బస్టాండ్ అటు కామారెడ్డికి ఇటు బాన్సువాడకు మధ్యన కేంద్ర బిందువుగా ఉండి కూడా ప్రజలకు మలమూత్ర విసర్జనకు ఎలాంటి సదుపాయం లేదు. అలాగే బస్టాండ్ గోడలు కూడా బీటలు వారి దుర్భర పరిస్థితుల్లో ఉంది. ఫ్రిడ్జ్ గురించి గాంధారి కంట్రోలర్ రాజును వివరణ కోరగా బిగించేందుకు కంపెనీ నుంచి ఉద్యోగులు రావాలని తెలిపారు. ఫ్రిడ్జ్ వస్తే మినరల్ వాటర్ ఇప్పించడానికి ఎంతో మంది దాతలు సిద్ధంగా ఉన్నారు. అధికారులు జాప్యం వహించకుండా తొందరగా ఫ్రిడ్జ్ బిగించి ప్రయాణికుల తాగునీటి సమస్య తీర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.