- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రమాదాలకు నిలయంగా కల్వర్టు గుంతలు..
by Sumithra |
X
దిశ, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదిలాబాద్ బైపాస్ నుండి నిర్మల్ బైపాస్ వరకు రూ. 13 కోట్లతో 2.7 కీ.మీ రోడ్డు, డివైడర్ పనులు జరుగుతున్నాయి. అయితే మండల కేంద్రంలో ఓచోట కల్వర్టు నిర్మాణానికి గుంతను తవ్వారు. అయితే సదరు కాంట్రాక్టర్ కల్వర్టు నిర్మాణం వద్ద ఎలాంటి సూచిక బోర్డులు రెడ్ స్టిక్కర్స్ లేకపోవడంతో రాత్రిపూట వాహనదారులు గోతిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అనుకోకుండా ప్రమాదం జరిగితే దానికి ఎవరూ బాధ్యులని స్థానిక ప్రజలు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణ పనుల దగ్గర సూచిక బోర్డులు రెడ్ స్టిక్కర్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Advertisement
Next Story