- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదిగో పెద్దపులి
by Sridhar Babu |
X
దిశ, పెంబి : నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పెద్దపులి కలకలం రేపుతుంది. ఇటీవల పెంబి మండలంలోని అంకేనా గ్రామపంచాయతీలోని బుర్కరేగడిలో ఓ ఎద్దు పై దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఖానాపూర్ మండలంలోని రాజుర, బావపూర్ గ్రామ సమీపంలో ఓ గేదె పై దాడి చేసింది.
పెంబి మండలంలోని భీమన్న చెరువు దగ్గర అడుగు జాడలను గుర్తించారు. దీంతో పలు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పెంబి శివారులో పత్తి వేరడానికి రెండు, మూడు రోజులు వెళ్లరాదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి.రమేష్ సూచించారు. ఆయన వెంట ఎఫ్ ఆర్ ఓ ప్రతాప్ నాయక్, ఎస్సై సాయికుమార్ ఉన్నారు.
Advertisement
Next Story