- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుపైన చెత్త చెదారం.. వెదజల్లుతున్న దుర్వాసన..
by Aamani |
X
దిశ,ఇంద్రవెల్లి : మండల కేంద్రం నుండి హార్కపూర్,లింగూడ వెళ్లే దారిలో రోడ్డు పైన చెత్త చెదారం ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. రోడ్డు పైన ఇష్టమొచ్చినట్లు చెత్త చెదారం వేయడంతో అటువైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని నిబంధలు ఉన్న రోడ్డు పైన కుప్పలుగా ఉండంతో పంచాయతీ అధికారులపైన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్వచ్ఛ దనం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించినప్పుడే రోడ్లను శుభ్రంగా ఉంచుతున్నారని మిగతా రోజుల్లో పట్టించుకోవడంలేదని హర్కాపూర్,గుండా ప్రయాణించే ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి రోడ్డుపైన చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకొని రోడ్డు ను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
Advertisement
Next Story