- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ప్రజాసేవకే అంకితం : కోనేరు కోనప్ప
by Aamani |
X
దిశ ,బెజ్జూర్ : తాను ఓడినా గెలిచినా ప్రజాసేవకే అంకితమవుతామని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం సల్లుగుపల్లి- పెంచికలపేట మధ్య కొనసాగుతున్న రోడ్డు శ్రమదాన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితం పూర్తిగా ప్రజల కోసమే వినియోగిస్తానని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టాలను పరిష్కారం చేసేలా దృష్టి సారిస్తారని పేర్కొన్నారు.
మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రోడ్డు లేని గ్రామాలకు కార్యకర్తల సహకారంతో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బషారత్ ఖాన్, వెంకన్న, సకారాం, సతీష్, శ్రీనివాస్, ఇస్తారి, హనుమంతు, తిరుపతి ,రవీందర్ గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story