బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

by Aamani |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
X

దిశ.ఆసిఫాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పై ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావును అసభ్య పదజాలంతో దూషించడంతో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు విశ్వనాథ్ ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు సెక్షన్ 296(B),352(2)BNS ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Next Story