- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bhainsa: టైల్స్ లారీ బోల్తా..! తప్పిన పెను ప్రమాదం
X
దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగం వంతెన పై శనివారం ఉదయం గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్ తో వెళ్తున్న లారీ భైంసా - నిర్మల్ జాతీయ రహదారి 61 పై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచినపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలు కాగా.. ప్రమాద సమయంలో హైవేపై వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఆల్టర్‌నేట్ మార్గాల గుండా ప్రయాణికులను పంపిస్తున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో క్రేన్ సహాయంతో రహదారిపై అడ్డంగా వున్న లారీనీ తొలగించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Advertisement
Next Story