- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Adilabad MLA : బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది
దిశ, ఆదిలాబాద్ : సమాజంలో బంజారా సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో గుర్తింపు ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు.బుధవారం ఆదిలాబాద్ లోని న్యూ హౌసింగ్ బోర్డులో నిర్వహించిన తీజ్ ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అదేవిధంగా పట్టణంలో బంజారా భవన్ కోసం ప్రభుత్వాన్ని విన్నవిస్తానని పేర్కొన్నారు. పట్టణంలో సేవాలాల్ చౌక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పంచభూతాలను పూజించడం ద్వారానే భారత దేశంలో ఎలాంటి దుష్పరిమాణాలు జరగడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు పవన్ ,రఘుపతి ముకుందరావు, వేద వ్యాస్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్,లంబాడి సోదరులు సురేష్ రాథోడ్,శివాజీ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు