- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
by Mahesh |
X
దిశ, నవీపేట్ : మండలం లోని ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు బోధన్ మండల కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతానికి చెందిన బాలాజీ(33) అనే యువకుడు తన చెల్లెలు పూజతో కలిసి పర్భని ప్యాసింజర్ లో ప్రయాణిస్తుండగా ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన లోకో పైలట్ ట్రైన్ ను ఆపి క్షతగాత్రుడిని బాసర కు తీసుకురాగా అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి మృతి చెందాడని నిర్దారించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్సై సాయ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story