అమరవాది గ్రామంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలి..

by Sumithra |
అమరవాది గ్రామంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలి..
X

దిశ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి పురపాలకం ఐదవ వార్డు అమరవాది గ్రామంలోని చెరువును సుందరీకరించి, నడక మార్గం ఏర్పాటు, బతుకమ్మ ఘాటును నిర్మించాలని వార్డు కౌన్సిలర్ జీలకర మహేష్ సోమవారం పుర కార్యాలయంలో చైర్మన్ కళకు, కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అమరవాది చెరువు పై మినీ ట్యాంక్ బండ్, బతుకమ్మ ఘాటు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed