- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కొడుకు డైలీ ఆ స్టోరీస్ చూసేవాడు: నిందితుడు హరిహర తండ్రి షాకింగ్ కామెంట్స్
by Satheesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. హరిహర రెగ్యులర్‌గా సీఐడీ క్రైమ్ స్టోరీస్ చూసేవాడని తండ్రి ప్రభాకర్ వెల్లడించారు. నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఈ నెల 23న హరిహరకృష్ణ తన దగ్గర నేరం అంగీకరించాడని చెప్పారు. హత్య విషయం తెలిశాక పోలీసులకు లొంగిపోవాలని తానే హరికృష్ణకు చెప్పినట్లు వివరించారు.
ఈ కేసులో తన కొడుకుకి చట్టరీత్యా ఏ శిక్ష వేసినే తమకు అంగీకరమేనన్నారు. నవీన్ తల్లిదండ్రుల బాధ తాను అర్ధం చేసుకోగలనని హరిహరకృష్ణ తండ్రి చెప్పారు. ఆ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. తన కొడుకు ఒక్కడే ఈ నేరం చేసి ఉండడని.. దీని వెనుక ఇంకెవరైనా ఉండొచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు మరింత విచారణ చేయాలని ప్రభాకర్ కోరారు.
Advertisement
Next Story