- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Encounter: భారీ ఎన్‌కౌంటర్.. జవాన్‌ను కాల్చి చంపిన మావోయిస్టులు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. మావోయిస్టులు(Maoists), భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో జవాన్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది జరిగి వారం కూడా గడవకముందే మరోచోట ఎన్‌కౌంటర్ జరుగడం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Next Story