- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై వారంతా పెన్షన్‌కు అర్హులే..!
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 36ను బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం 65 ఏండ్ల వారికి ఆసరా పెన్షన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక నుంచి 57 ఏండ్లు నిండిన వారందరూ ఆసరా పెన్షన్లకు అర్హులని.. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, వయస్సు నిర్ధారణ పత్రాలతో ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు.
Advertisement
Next Story