- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే ప్రధాన చర్చ

X
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా సోమవారం(రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో వడ్ల కొనుగోలు, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.. వైద్యశాఖ అధికారులతో భేటీ కానున్నారు.
Next Story