- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ మద్యం లొల్లి.. బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహాబాహీ!
X
దిశ, వెబ్‌డెస్క్ : బీహార్ అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆ రాష్ట్ర మంత్రి రామ్ సూరత్ రాయ్ రాజీనామాకు ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార జేడీయూ ఎమ్మెల్యేలు, విపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. మంత్రి రామ్ సోదరుడు నడిపిస్తున్న స్కూల్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది.
ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి సూరత్ రాయ్ వెంటనే రాజీనామా చేయాలని తేజస్వి యాదవ్ డిమాండ్ చేయడంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story