- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ చార్జర్‌తో జాగ్రత్త.. చార్జింగ్ పెట్టాక ఏం జరిగిందంటే..?
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్ : మీలో ఎవరైనా రాత్రి సమయంలో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంటున్నారా.. అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. యూకేకు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక రాత్రి 2 గంటల సమయంలో తన ఐ ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంది. చార్జింగ్ కోసం ఫోన్ ప్లగ్ చేసినప్పుడు “సెట్ అలైట్” ఫలితంగా ఆమె బెడ్ కవర్‌కు మంటలు అంటుకున్నాయి.
దీంతో ఆమె ముఖానికి కూడా గాయాలు అయ్యాయి. చార్జర్ కారణంగా తనకు అయిన గాయాలను ఆమె ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా తాను వాడింది నాసికరం చార్జర్ కాదు, ఒరిజినల్ ఐఫోన్ చార్జర్ అని తెలిపింది. అయితే దయచేసి ఎవరూ.. మంచానికి దగ్గరగా రాత్రిపూట మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకోవద్దు అని కోరింది.
Advertisement
Next Story