AIతో మీ ఫోటో‌ను అందంగా మార్చుకోవడం ఎలానో తెలియడం లేదా.. ఇలా ట్రై చేయండి!

by Jakkula Samataha |
AIతో మీ ఫోటో‌ను అందంగా మార్చుకోవడం ఎలానో తెలియడం లేదా.. ఇలా ట్రై చేయండి!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం AI ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏఐ జనరేటర్ సీతారాముల ఫొటోస్ చూస్తుంటే రెండు కళ్లు చాలాడం లేదు. చాలా మంది తమ ఫొటోలను AIలా మార్చుకుంటున్నారు. అయితే కొంత మందికి ఫొటోస్ AIలా జనరేట్ చేసుకోవడం తెలియక ఇబ్బంది పడుతున్నారు. అయితే మీకు కూడా అలా జనరేట్ చేసుకోవాలని అనిపిస్తుందా? కానీ అది ఎలానో తెలియడం లేదా? అయితే ఇప్పుడు మీరు దాని గురించి తెలుసుకొని, మీ ఫోన్‌లో మీరు ఈజీగా ఇలా ఏఐ ఫొటోస్ సెట్ చేసుకోండి.

మొదటగా, క్రోమ్ ఓపెన్ చేసి bing ai జనరేటర్ అని టైప్ చేయాలి. తర్వాత దాన్ని క్లిక్ చేయగానే మీకు ఒక ప్రామ్టర్ బాక్స్ కనిపిస్తుంది. అందులో మీకు కావాల్సిన ఓ ప్రామ్టర్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు : ఒక అమ్మాయి గార్డెన్‌లో సారీతో ఉన్న ఫొటో అని టైప్ చేశాను ( A GIRL standing in tha garden with saree out fit). దీంతో గార్డెన్ సారీలో ఉన్న ప్రామ్టర్ ఫొటోస్ కనిపిస్తుంటాయి. దీంతో అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయాలి. అందులో ai remaker అని టైప్ చేయాలి. దీంతో మీకు

అక్కడ మీకు ఫేస్ స్వాపింగ్ కనిపిస్తుంది. అలాగే అక్కడ ఓ పోస్ట్ బాక్స్‌ కనిపిస్తుంది. అందులో మీరు ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో ఆ ఫొటోను పెట్టుకోవాలి. దీంతో ఏఐ జనరేటర్‌లా అందంగా మీ ఫొటో తయారవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన వారి ఫొటోస్ ఏఐలా సెట్ చేయండి.

Advertisement

Next Story