- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.11 వేల ధరలో Realme స్మార్ట్ ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: Realme కంపెనీ నుంచి కొత్తగా ‘Narzo N55 మినీ క్యాప్సూల్’ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇది ఏప్రిల్ 18న అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని 4GB RAM + 64GB వేరియంట్ ధర రూ. 10,999. 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 12,999. కొనుగోలు సమయంలో Realme, Amazon వెబ్‌సైట్‌లలో రూ.1,000 తగ్గింపు ధరలో లభిస్తుంది.
Realme Narzo N55 స్పెసిఫికేషన్లు
* 6.72-అంగుళాల IPS LCD ఫుల్ HD+ రిజల్యూషన్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్.
* MediaTek Helio G88 SoC ద్వారా పనిచేస్తుంది.
* ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI రన్ అవుతుంది.
* ఫోన్ బ్యాక్ సైడ్ 64MP ప్రైమరీ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.
* ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది.
* 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
* కేవలం 29 నిమిషాల్లో 50 శాతం ఫోన్ ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.