- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రోజే ఇండియాలో లాంచ్ అయిన ‘Oppo F23 5G’.. ఇవే ఫీచర్స్
దిశ, వెబ్‌డెస్క్: Oppo నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. దీని పేరు ‘F23 5G’. వినియోగదారులు ముందస్తు బుకింగ్ చేసుకోడానికి కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంది. మే 18 నుండి కొనుగోలుకు ఉంటుంది. ఫోన్ కేవలం 44 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. దీని 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999. ఫోన్ బోల్డ్ గోల్డ్, కూల్ బ్లాక్ షేడ్స్ కలర్స్‌లలో లభిస్తోంది. కొనుగోలు సమయంలో ICICI, HDFC బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ. 2,500 తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి.
Oppo F23 5G ఫీచర్స్
* 6.72-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) LTPS LCD డిస్‌ప్లే.
* 120Hz రిఫ్రెష్ రేట్, 91.4 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో.
* Android 13-ఆధారిత ColorOS 13.1పై రన్ అవుతుంది.
* ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 695 5G SoC ద్వారా పనిచేస్తుంది.
* ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+2MP+2MP కెమెరాలు ఉన్నాయి.
* ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది.
* 67W SuperVOOC చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.
* ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.