- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google Pixel 8: ఫ్లిప్కార్ట్ దీపావళి ఆఫర్.. రూ. 42,999కే గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్(Flipkart) దీపావళి ఫెస్టివల్(Diwali Festival) సందర్భంగా 'బిగ్ దీపావళి సేల్(Big Diwali Sale)' పేరుతో సరికొత్త సేల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 21న ఈ సేల్ ప్రారంభమయింది. ఫ్లిప్కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్ షిప్ ఉన్నవారికి ఒక్కో రోజు ముందుగానే ఈ సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ లో భాగంగా వివిధ రకాల మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇవే కాకుండా సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డులపై ఆఫర్స్, తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సేల్ లో గూగుల్ పిక్సెల్ 8(Google Pixel 8) స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 8జీబీ +256జీబీ వేరియంట్ మొబైల్ ను కస్టమర్లు రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రైస్ ఫ్లిప్కార్ట్ లో రూ. 82,999గా ఉంది. బిగ్ దీపావళి సేల్ నేపథ్యంలో ఈ ఫోన్ పై 48 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. ఎస్‌బీఐ బ్యాంక్ కార్డు ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇదే కాకుండా ఎక్స్చేంజి ఆఫర్లు కూడా ఉన్నాయి . ఈ ఫోన్ హజెల్, మింట్, ఒబిసిడియన్, రోజ్ కలర్స్ లో అందుబాటులో ఉంది.
గూగుల్ పిక్సెల్ 8 మొబైల్ స్పెసిఫికేషన్స్..
- 6.2 అంగుళాల Full HD+OLED డిస్‌ప్లే
- టెన్సర్ G3 ప్రాసెసర్
- 8జీబీ ర్యామ్ +256జీబీ రోమ్ (8GB RAM+256GB ROM)
- 90Hz రిఫ్రెష్ రేట్(90Hz Refresh Rate)
- ఆండ్రాయడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ వైడ్ ప్రైమరీ కెమెరా,12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా
- సెల్ఫీల కోసం 10.5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
- 4575mAh కెపాసిటీ బ్యాటరీ కలిగి ఉంటుంది.