- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్ చెప్పిన BSNL.. త్వరలో ఆ సేవలు ప్రారంభం
by Kavitha |
X
దిశ, వెబ్‌డెస్క్: వైఫై రోమింగ్ హైదరాబాద్‌లో సక్సేస్ అయినట్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రకటించినది. ఇప్పటి వరకు ల్యాండ్ లైన్లకే ఫైబర్ టు హోమ్ కలెక్షన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఇంట్లో ఉండే వైఫై యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో కార్యాలయం లేదా మరెక్కడున్న వైఫై వాడుకోవచ్చు. FTHH టవర్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుతాయి. అయితే దీనికి ‘సర్వత్రా బ్రాండ్’ అనే పేరు పెట్టారు. కాగా త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు BSNL వెల్లడించింది.
Next Story