BUMPER OFFER: లక్ష రూపాయల ల్యాప్‌టాప్ కేవలం 15 వేలకే.. 1500 తగ్గింపు కూడా!

by Anjali |
BUMPER OFFER: లక్ష రూపాయల ల్యాప్‌టాప్ కేవలం 15 వేలకే.. 1500 తగ్గింపు కూడా!
X

దిశ, వెబ్‌డెస్క్: ల్యాప్‌టాప్ కొనలానుకునే వారికి లెనోవో కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. లక్ష రూపాయల ల్యాప్ టాప్ కేవలం 15 వేలకే వస్తుంది. అది కూడా బ్రాండెడ్ ల్యాప్ టాప్. 85 వేల డిస్కౌంట్‌తో కేవలం 15 వేల రూపాయలకే లెనోవో కంపెనీకి చెందిన థింక్ ప్యాడ్ సిక్స్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 థిన్ అండ్ లైట్ హెచ్డీ ల్యాప్ టాప్ లభిస్తుంది. దీని బ్రాండ్ వచ్చేసి.. లెనోవో, మోడల్ ఎల్ 470. 8 జీబ డీడీఆర్ 4 ర్యామ్ ను ఇందులో ప్రొవైడ్ చేశారు. 32 జీబీ వరకు ర్యామ్ ను పెంచుకోవచ్చు. 256 జీబీ ఎస్‌ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తుంది. అంతేకాకుండా 14 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, ఎంఎస్ ఆఫీస్, వైఫై, వెబ్ క్యాం, ఇంటెల్ గ్రాఫిక్స్ ఈ ల్యాప్ టాప్ లో లభిస్తాయి. పీసీ 2700 డీడీఆర్ మెమొరీ గ్రాఫిక్స్ ర్యామ్, కోర్ ఐ5 6200 యు సీపీయూ మోడల్, 2.3 జిగా హెట్జ్ సీపీయూ స్పీడ్, కలర్ బ్లాక్, బ్యాటరీ, పవర్ కార్డు కూడా వస్తాయి. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ తో వస్తుంది. అంతేకాకుండా చాలా స్టైలిష్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది. 4, 913 రూపాయల తగ్గింపుతో కేవలం రూ. 15, 087 కే లభ్యమవుతోంది. అలాగే బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు ఉంటే1500 రూపాయల వరకూ తగ్గింపు ఉంటుంది.

Advertisement

Next Story