- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మారిన ప్రతిసారి మార్చితే విచ్ఛిన్నమే: లోకేశ్
X
దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు నారా లోకేశ్. పాలకులు మారిన ప్రతిసారి రాజధానులను మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్ఛినం అని విమర్శించారు. జగన్ మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. రాజధాని ముక్కలాటతో ఇప్పటికే 85 మంది రైతులను బలి తీసుకున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని రైతులు చేస్తున్న నిరసనలు నేటితో 250 రోజులకు చేరుకుందని.. ఇప్పటికైనా మించిపోయింది లేదని రాజధానిగా అమరావతిని కొనసాగించి అభివృద్ధి వికేంద్రీకరణకు కృషి చేయాలని సీఎం జగన్‌కు హితవు పలుకుతూ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story