- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతు కంట కన్నీరు మంచిది కాదు : చంద్రబాబు
by srinivas |
X
దిశ, ఏపీబ్యూరో : రైతు కన్నీరు పెట్టిన చోట రాజ్యం నిలవదనే నానుడి ఉంది. పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం రైతులకు చంద్రబాబు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండటం దారుణ మని చెప్పారు.
రాజధాని అమరావతి రైతులు 372 రోజులుగా ఉద్యమిస్తున్నారని, దాదాపుగా 110 మందికిపైగా అన్నదాతలు అమరులైనట్లు గుర్తుచేశారు. వరదలు, భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు పరిహారం అడిగితే సభలో తమపైనే దాడికి తెగబడ్డారని ప్రభుత్వంపై మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇచ్చినట్లు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Advertisement
Next Story