- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాత్రూమ్‌లో అడ్డంగా బుక్కైన హీరోయిన్.. అన్నయ్య వల్లే ఇదంతా అంటూ..!
దిశ, సినిమా : ‘ఏ సూటబుల్ బాయ్’ సిరీస్ ఫేమ్ తాన్యా మనిక్తలా స్కూల్ డేస్ లవ్ స్టోరీ గుర్తుచేసుకుంది. అన్నయ్య కారణంగా బాయ్స్ అందరూ తనతో మాట్లాడేందుకు భయపడేవారని, కానీ బర్త్ డే పార్టీలో తనను చూసిన ఓ అబ్బాయి ఇందుకు సాహసం చేశాడని చెప్పింది. తమ ఇంట్లో ఉన్న టెలిఫోన్ నంబర్ కూడా తీసుకున్నాడని తెలిపింది. ఒకరోజు తన నుంచి ఫోన్ రావడంతో ఇంట్లో ఎవరైనా చూస్తే ప్రమాదమని, బాత్రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లి సీక్రెట్‌గా మాట్లాడానని తెలిపింది.
కానీ అమ్మకు దొరికిపోయానని, నాన్నకు చెప్తానని బెదిరించడంతో.. అప్పటి నుంచి అబ్బాయిలకు దూరంగా ఉన్నానని వివరించింది. ఆ తర్వాత రోజు అన్నయ్య.. తాన్యాకు దూరంగా ఉండాలని ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చాడని తెలిపింది. దీంతో తన చైల్డ్ హుడ్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడిందని చెప్పింది. కాగా, ‘ఏ సూటబుల్ బాయ్’ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ‘ఫీల్స్ లైక్ ఇష్క్’లో కనిపించిన తాన్యా.. సంతోష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.