- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్షరతో డేటింగ్.. అందుకే బ్రేకప్!
దిశ, వెబ్‌డెస్క్ : కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్‌తో నాలుగేళ్లు డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపిన యాక్టర్ తనూజ్ వీర్వాణి.. ఆ తర్వాత ఇష్టప్రకారమే విడిపోయినట్లు చెప్పాడు. డేటింగ్‌లో ఉన్న అమ్మాయి పేరు చెప్పుకుని ఫేమస్ కావడం ఇష్టం లేదన్న తనూజ్.. 2018లో అక్షర హాసన్ ప్రైవేట్ ఫొటోల లీక్ ఇష్యూతో తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఆ టైమ్‌లో అక్షర ఫొటోలు లీక్ చేసింది తనే అని వార్తలు వచ్చినా.. అక్షర మాత్రం తనను నమ్మిందని చెప్పాడు.
ఈ విషయాన్ని తనతో పర్సనల్‌గా చెప్పినా, ప్రపంచానికి మాత్రం చెప్పలేకపోయిందని.. దీంతో హర్ట్ అయిన తాను రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు తన పని తాను చేసుకుంటున్నానని తెలిపాడు. ప్రస్తుతం మంచి ఫ్రెండ్స్‌గా ఉంటున్నామని.. తన గర్ల్ ఫ్రెండ్‌ను అక్షరకు పరిచయం చేశానని, అక్షర కూడా తన బాయ్ ఫ్రెండ్‌ను ఇంట్రడ్యూస్ చేసిందని తెలిపాడు తనూజ్.