- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలపై నిషేధం.. ‘బాడీ ఎక్స్‌పోజింగ్’ కావొద్దనే ఇలా చేశాం : తాలిబన్లు
X
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘన్ మహిళలు క్రీడలు ఆడొద్దని తాలిబన్లు ఆదేశాలు జారీచేశారు. అలా చేయడం వలన మీ బాడీలు ఎక్స్‌పోజ్ అవుతాయని, అది షరియత్‌కు వ్యతిరేకమని తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిఖ్ పేర్కొన్నారు. మీడియా ద్వారా ఆఫ్ఘన్ మహిళా క్రీడాకారుల ఫోటోలను ప్రపంచం వీక్షిస్తుందని, అందుకు తాలిబన్ల ప్రభుత్వం అంగీకరించదని స్పష్టంచేశారు. క్రికెట్ సహా మిగతా క్రీడల్లోనూ మహిళల ప్రమేయాన్ని తాలిబన్లు సహించబోరని ఆయన వెల్లడించారు. అందువల్లే మహిళలను క్రీడల విషయంలో ఎంకరేజ్ చేయబోమని వివరించారు.
Advertisement
Next Story