- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీయూలో స్టార్ హీరో భార్య.. అది తాగినందుకేనట
by Shyam |
X
దిశ, సినిమా: ఇండియన్ రైటర్, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వైఫ్ తాహిరా కశ్యప్ రెండు రోజుల కిందట ఆస్పత్రిలో చేరింది. బాటిల్ గార్డ్ టాక్సిసిటీ వల్ల ఐసీయూలో అడ్మిట్ అయినట్లు వెల్లడించింది. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసిన తాహిరా.. శరీరానికి ప్రాణాంతకమయ్యే ప్రమాదమున్నందున చేదుగా ఉంటే సోరకాయ రసాన్ని తాగొద్దని ఫాలోవర్లకు సూచించింది. తను చేదుగా ఉన్న సోరకాయ జ్యూస్ తాగిన తర్వాత 17సార్లు వాంతి చేసుకున్నానని, బ్లడ్ ప్రెజర్ 40కి తగ్గిపోయిందని తెలిపింది. అంతేకాదు సోరకాయ రసం తాగడమంటే ఇంచుమించు విషం తీసుకోవడమేనని డాక్టర్ చెప్పారని వీడియోలో పేర్కొంది. నిజానికి ఆమె ప్రతీరోజు పసుపు, ఉసిరితో సోరకాయ రసాన్ని తాగేది. కానీ, తాను సిక్ అయిన రోజున బాగా చేదుగా ఉండటంతో తాగిన వెంటనే ఆమె బాడీ ప్రతిస్పందించింది.
Advertisement
Next Story