- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ బిల్.. లెక్క తేల్చిన తాప్సీ!
బాలీవుడ్ నటి తాప్సీ కరెంట్ బిల్ చూసి షాక్ అయిన విషయం తెలిసిందే. తనతో పాటు ముంబైలో ఉంటున్న సామాన్య జనం, సినీ ప్రముఖులు కూడా ఎలక్ట్రిసిటీ బాధితులే. ఒక్కొక్కరికి ముందు నెలలో పోల్చితే దాదాపు ఆరు నుంచి పది రెట్ల బిల్ వచ్చింది. దీంతో ఖంగుతిన్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ బాధలు చెప్పుకుంటూ.. అసలు ఇంత బిల్ ఎందుకు వచ్చిందా? అని ఆలోచిస్తుంటే.. తాప్సీ మాత్రం దీని వెనకున్న నిజాన్ని బయటపెట్టేందుకు లెక్కలు మొదలు పెట్టేసింది.
So after an hour long meeting, crazy amount of numbers n calculations floating around, realised the “approximate” reading wasn’t really THAT approximate. Infact far from it. pic.twitter.com/rSjb36JKaA
— taapsee pannu (@taapsee) July 2, 2020
ఇందుకు సంబంధించిన పేపర్‌ను కూడా ట్విట్టర్ వేదికగా పంచుకున్న తాప్సీ.. ఈ బిల్ చట్టబద్ధమైనదేనని గుర్తించిందట. కానీ ఒక గంట మీటింగ్, క్యాలికులేషన్స్ తర్వాత తను తెలుసుకుంది ఏంటంటే.. ఇది అప్రాక్సిమెట్ బిల్లే కానీ, నిజంగా అప్రాక్సిమెట్ కాదని. ఇంతకీ తాప్సీ చెబుతున్నది ఏంటంటే.. ఈ బిల్ ఇంతకు ముందు రెండు నెలల అప్రాక్సిమెట్ బిల్, యాక్చువల్ రీడింగ్ మధ్య వ్యత్యాసం అని తేల్చిచెప్పింది. బిల్ ఇంత జర్క్ ఇస్తది అనుకోలేదని.. చాలా గట్టిగా దెబ్బకొట్టిందని అంటోంది.