- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Syria : సిరియాలో ఎన్నికలు ఎప్పుడో ప్రకటించిన ‘రెబల్స్’ నేత
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : బషర్ అల్ అసద్ డిసెంబరు 8న దేశాధ్యక్ష పీఠాన్ని కోల్పోయి పరారైనప్పటి నుంచి సిరియా(Syria) దేశం రెబల్స్ దళాల పాలనలో ఉంది. ఈనేపథ్యంలో సిరియాలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. దీనిపై రెబల్స్ దళాలకు సారథ్యం వహిస్తున్న హయాత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) గ్రూపు నేత అహ్మద్ అల్ షరా(Ahmed al Sharaa) కీలక ప్రకటన చేశారు.
సిరియాలో ఎన్నికల నిర్వహణకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టొచ్చన్నారు. సిరియా రాజ్యాంగ రూపకల్పనకు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామిక విధానాలను చూసేందుకు కనీసం ఇంకో ఏడాది సమయం పడుతుందన్నారు. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడిన తర్వాత హయాత్ తహ్రీర్ అల్ షామ్ గ్రూపు ఉండదని అల్ షరా స్పష్టం చేశారు.
Advertisement
Next Story