అంతర్వేది ఘటన దురదృష్టకరం : స్వరూపానంద

by srinivas |
అంతర్వేది ఘటన దురదృష్టకరం : స్వరూపానంద
X

దిశ, వెబ్‌డెస్క్ :

అంతర్వేది ఆలయంలోని రథం అగ్నికి ఆహుతవ్వడంపై స్వామి స్వరూపానంద సరస్వతి స్పందించారు. స్వామి వారి రథం మంటల్లో కాలిపోవడం దురదృష్టకరమని.. దీనిని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంపై వెంటనే విచారణ జరపాలని, ఇది ఎవరైనా దుండగులు చేసినట్లుగా తేలితే వారిని కఠిన శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా కొత్త రథం నిర్మాణం చేపట్టాలని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story