- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్, సారా ప్రేమలో ఉండేనా?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కచ్చితంగా న్యాయం జరుగుతుందని ధీమాతో ఉన్నారు. అయితే సుశాంత్ విషయంలో నెట్టింట్లో రోజుకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటకు వచ్చినట్లే.. ఈ రోజు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తాజాగా సుశాంత్ ఫ్రెండ్ శామ్యూల్ హావుకిప్.. ‘కేదార్‌నాథ్’ సినిమా సమయంలో ఆ సినిమా హీరో, హీరోయిన్లు సుశాంత్, సారా అలీ ఖాన్ ప్రేమలో ఉన్నారని పోస్ట్ పెట్టాడు. వారిద్దరి మధ్య చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉండేదని.. ఒకరినొకరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకునేవారని తెలిపాడు. అలాంటి ప్రేమ ఈ కాలంలో లేదన్న సుశాంత్ స్నేహితుడు.. సుశాంత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్టాఫ్ మెంబర్స్‌కు కూడా సారా చాలా రెస్పెక్ట్ ఇచ్చేదన్నాడు. కానీ ‘సొంచిరియా’ బాక్సాఫీస్ వద్ద విఫలమవడమో లేక మూవీ మాఫియా ఒత్తిడో తెలియదు కానీ సారా సుష్‌కు బ్రేకప్ చెప్పేసింది అన్నాడు.