- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాలలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల సస్పెన్షన్
by Sridhar Babu |
దిశ, కరీంనగర్: గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను తప్పుదారి పట్టించారనే కారణంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రవి ఉత్వర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఇద్దరూ ఆరునెలల పాటు పాలనా వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అవిశ్వాస తీర్మాన సమావేశం మినహా ఏ గ్రామ సమావేశానికి హాజరు కావొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ రవి తెలిపారు.
Tags : funds mis use, surpanch and vice surpanch suspension, collecter ravi, jagityala dist
Advertisement
Next Story